AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Pandey: పూనమ్ పాండే భర్త షాకింగ్ కామెంట్స్.. నేను అస్సలు ఫీల్ అవ్వలేదు అంటూ..

సర్వైకల్ క్యానర్ తో పూనమ్ పాండే చనిపోయిందని ఫిబ్రవరి 2న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో అదికూడా తన ఇన్ స్టా అకౌంట్ లోనే పోస్ట్ చేశారు. దాంతో అంతా ఒక్కసారిగా అవాక్ అయ్యారు. చాలా యాక్టివ్ గా ఉండే పూనమ్ పాండే చనిపోయిందంటూ వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఎమోషనల్ అయ్యారు. అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ పాండే చనిపోవడం ఏంటి అంటూ కొంతంది సోషల్ మీడియాలో చర్చించుకున్నారు

Poonam Pandey: పూనమ్ పాండే భర్త షాకింగ్ కామెంట్స్.. నేను అస్సలు ఫీల్ అవ్వలేదు అంటూ..
Poonam Pandey
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2024 | 9:39 AM

Share

పూనమ్ పాండే .. గత రెండు మూడు రోజులుగా ఈ అమ్మడు పేరు తెగ వినిపించింది. దేశప్రజలు ఒక్కసారిగా బ్లఫ్ చేసింది పూనమ్ పాండే.. తాను చనిపోయానంటూ సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా అందరిని షాక్ కు గురిచేసింది పూనమ్. సర్వైకల్ క్యానర్ తో పూనమ్ పాండే చనిపోయిందని ఫిబ్రవరి 2న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో అదికూడా తన ఇన్ స్టా అకౌంట్ లోనే పోస్ట్ చేశారు. దాంతో అంతా ఒక్కసారిగా అవాక్ అయ్యారు. చాలా యాక్టివ్ గా ఉండే పూనమ్ పాండే చనిపోయిందంటూ వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఎమోషనల్ అయ్యారు. అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ పాండే చనిపోవడం ఏంటి అంటూ కొంతంది సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. కొంతమంది ఆమె చనిపోలేదు డ్రామాలు ఆడుతుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు.

చాలా మంది అనుకున్నట్టే పూనమ్ పాండే అందరిని బ్లఫ్ చేసింది. తాను చనిపోలేదు అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. సర్వైకల్ క్యానర్  పై అవగాహనా కల్పించడానికినే తాను అలా చేశాను అని తెలిపింది పూనమ్ పాండే. దాంతో చాలా మంది పూనమ్ పాండేను ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది ఆమెను తిడుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

తాజాగా పూనమ్ పాండే భర్త షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూనమ్ పాండే సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. తాజాగా పూనమ్ పాండే భర్త మాట్లాడుతూ.. తామిద్దరం ఇంకా విడాకులు తీసుకోలేదు అని తెలిపాడు. పూనమ్ చనికుపోయిందని వార్త తెలిసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. అలా జరిగి ఉండదని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు ఎవరికైనా కనెక్ట్ అయ్యి ఉంటే వారి కి ఏదైనా జరిగితే ముందే తెలుస్తుంది అని అన్నారు సామ్ బాంబే. నేను ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిస్తా అని తెలిపారు. ఆమె చాలా ధైర్యవంతురాలు.. ఆమె బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపాడు సామ్ .

పూనమ్ పాండే.. ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ డెబిట్ కార్డ్ ATMలో ఇరుక్కుపోయిందా? వెంటనే ఇలా చేయండి..!
మీ డెబిట్ కార్డ్ ATMలో ఇరుక్కుపోయిందా? వెంటనే ఇలా చేయండి..!
ఉగ్రవాదితో కలిసి పాక్ మాజీ క్రికెటర్ విందు.. నెట్టింట లీకైన ఫోటో
ఉగ్రవాదితో కలిసి పాక్ మాజీ క్రికెటర్ విందు.. నెట్టింట లీకైన ఫోటో
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?