Pooja Hegde: భారీ ఆఫర్ అందుకున్న బుట్టబొమ్మ.. మాతృభాషలో తొలి సినిమా చేస్తున్న పూజాహెగ్డే

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది.

Rajeev Rayala

|

Updated on: Jun 19, 2022 | 9:30 PM

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది.

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది.

1 / 6
ఇటీవలే పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పూజా స్పీడ్ మాత్రం తగ్గడం లేదు.

2 / 6
 ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు.. అలాగే.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న జనగణమన సినిమాలోనూ నటిస్తోంది.

3 / 6
ఇటీవలే ఈ మూవీ షూటింగ్‏లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నది.

4 / 6
 ఇప్పుడు తన మాతృభాష అయిన కన్నడంలోనూ నటించనున్నట్లుగా తెలుస్తోంది

5 / 6
నర్తన్.. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో కథానాయికగా ఎంచుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

6 / 6
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!