10th Class Diaries Pre Release Event: టెన్త్ క్లాస్ డైరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

10th Class Diaries Pre Release Event: టెన్త్ క్లాస్ డైరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jun 19, 2022 | 7:52 PM

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్.  ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై ఈ సినిమాను రూపొందించారు'. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్

Published on: Jun 19, 2022 07:52 PM