Viral Video: పెళ్లి స్టేజీపైనే వరుడుని.. పొట్టుపొట్టుగా కొట్టిన వధువు.. ఎందుకో తెలుసా ??
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహ వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహ వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిలో నూతన వధూవరులు ఇద్దరు పొట్లాడుకుంటూ కనిపించారు. మిఠాయి తినిపించే దగ్గర వచ్చిన ఈ గొడవ.. నవ్వులు పూయిస్తోంది. పెళ్లికి ముందు వధూవరుల దండలు మార్చుకోవడం సర్వసాధారణం. ఈ సందర్భంగా వధూవరులు సంతోషంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. జబర్దస్తీగా ఇద్దరూ మిఠాయిలు తినిపించుకొని.. కొట్లాడుకునే వరకు వెళ్లారు. మొదట వరుడి నోటిలో స్వీట్ పెట్టేందుకు ప్రయత్నించింది వధువు. కానీ వరుడు స్వీట్ తినేందుకు ఇష్టం లేక మొఖం మరోవైపుకు తిప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రెండ్‌కు షాకిచ్చిన కుక్క.. చూసి చూసి నీళ్లలోకి నెట్టేసింది
బురఖాలో వచ్చి.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా ?? వీడియో చూస్తే షాకే
సీరియస్ గా గ్లాస్ చెప్తున్నా టీచర్.. ఈ బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి !!
Viral Video: ఇదెక్కడి మాస్ రివేంజ్ మావ !! అమ్మాయిని ఎగిరి తన్నిన కొండముచ్చు..
వారాల తరబడి మిస్టరీ చెట్టు నుంచి వర్షం !! ఆశ్యర్యపోతున్న జనం !! రంగంలోకి అధికారులు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

