Viral Video: ఇదెక్కడి మాస్ రివేంజ్ మావ !! అమ్మాయిని ఎగిరి తన్నిన కొండముచ్చు..
ఓ కొండముచ్చుకు అమ్మాయి ఎగిరి తన్నింది. ఈ దెబ్బకు సదరు అమ్మాయి ఒక్కసారిగా ఎగిరి కిందపడింది. ఓ స్కూల్ ముందు అందరు విద్యార్థులు నిల్చుని ప్రార్దన చేస్తున్నారు.
ఓ కొండముచ్చుకు అమ్మాయి ఎగిరి తన్నింది. ఈ దెబ్బకు సదరు అమ్మాయి ఒక్కసారిగా ఎగిరి కిందపడింది. ఓ స్కూల్ ముందు అందరు విద్యార్థులు నిల్చుని ప్రార్దన చేస్తున్నారు. అక్కడే విద్యార్థులందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని ఉన్నారు. ఆకస్మాత్తుగా అక్కడకు వచ్చిన ఓ కొండముచ్చు ఓ వరుస చివరలో ఉన్న అమ్మాయిన దగ్గరు వెళ్లి వెనక నుంచి ఎగిరి తన్నింది. దీంతో ఆ అమ్మాయి కింద పడిపోయింది. కొండముచ్చు దాడిని చూసి అక్కడున్నవారంత షాకయ్యారు.. ఏం జరిగిందని తెరుకునేలోపే ఆ కొండముచ్చు అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారాల తరబడి మిస్టరీ చెట్టు నుంచి వర్షం !! ఆశ్యర్యపోతున్న జనం !! రంగంలోకి అధికారులు
Fire Therapy: శరీరానికి నిప్పు పెట్టడమే !! ఫైర్ థెరపీ చికిత్సా విధానం.. ఎక్కడంటే ??
అందరూ చూస్తుండగా.. థియేటర్లో ఏడ్చేసిన హీరోయిన్ !!
Bandla Ganesh: ‘జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు’.. బండ్ల షాకింగ్ కామెంట్స్ !! ఎవరి గురించో ??
Jr NTR: ఇజ్రాయిల్ పేపర్‌కెక్కిన ఎన్టీఆర్ !! తారక్ మేనియా అంటే ఇది !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

