అందరూ చూస్తుండగా.. థియేటర్లో ఏడ్చేసిన హీరోయిన్ !!
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మేజర్' సినిమా ఇప్పటికీ సక్సెఫుల్ గా రన్ అవుతోంది. రిలీజైన మొదటి రోజే భావోద్వేగాల మేజర్ అని పేరు తెచుకున్న ఈ సినిమా..
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా ఇప్పటికీ సక్సెఫుల్ గా రన్ అవుతోంది. రిలీజైన మొదటి రోజే భావోద్వేగాల మేజర్ అని పేరు తెచుకున్న ఈ సినిమా.. ఇప్పటికే చూసిన వారందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. దేశం కోసం మేజర్ సందీప్ చేసిన ప్రాణ త్యాగాన్ని కొనియాడేలా చేస్తోంది. యువతకైతే ఆర్మీలో చేరాలనే ఆలోచనను రేకెత్తిస్తోంది. ఇక ఇప్పటికే ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు మేజర్ సినిమాకు చూసి ఎమోషనల్ అవుతున్న క్రమంలో.. హీరోయిన్ సదా కూడా తాజాగా ఈ సినిమాను చూశారు. చూడడమే కాదు.. మేజర్ సినిమా చూస్తూ.. ఏడ్చేశారు. ఇక ఈ సీన్‌ను వీడియో తీసిన మేజర్ టీం.. ఆ వీడియోను తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్లో పంచుకుంది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి!!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bandla Ganesh: ‘జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు’.. బండ్ల షాకింగ్ కామెంట్స్ !! ఎవరి గురించో ??
Jr NTR: ఇజ్రాయిల్ పేపర్‌కెక్కిన ఎన్టీఆర్ !! తారక్ మేనియా అంటే ఇది !!
Sai Pallavi: అందరి గుండెలు అదిరేలా.. సూటిగా సమాధానం చెప్పిన సాయిపల్లవి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

