Sai Pallavi: అందరి గుండెలు అదిరేలా.. సూటిగా సమాధానం చెప్పిన సాయిపల్లవి
తనదైన నటన, చలకీ మాటలతో ఆకట్టుకునే నటి సాయి పల్లవి తాజాగా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. విరాటపర్వం సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
తనదైన నటన, చలకీ మాటలతో ఆకట్టుకునే నటి సాయి పల్లవి తాజాగా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. విరాటపర్వం సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కశ్మీర్ పండిట్స్‌పై జరిగిన దాడులను ఉద్దేశిస్తూ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. భజరంగ్‌దళ్ నాయకులు ఏకంగా సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నౌకలో దొరికిన కోట్ల విలువైన బంగారం !!
ప్రపంచంలోనే అతి పురాతనమైన థియేటర్ !! ఇప్పటికీ కేరింతల చప్పుళ్ళతో మార్మోగుతుంది .
వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ సెకన్ల వ్యవధిలో దొంగతనం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Published on: Jun 19, 2022 05:50 PM
వైరల్ వీడియోలు
Latest Videos