ప్రపంచంలోనే అతి పురాతనమైన థియేటర్ !! ఇప్పటికీ కేరింతల చప్పుళ్ళతో మార్మోగుతుంది .
నూటఇరవైమూడేళ్ల కిందట ఓ థియేటర్‌లో జనం సినిమాను కన్నార్పకుండా చూశారు. ట్రైన్ స్టేషన్‌లోకి వచ్చి ఆగడాన్ని తెరపైన చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
నూటఇరవైమూడేళ్ల కిందట ఓ థియేటర్‌లో జనం సినిమాను కన్నార్పకుండా చూశారు. ట్రైన్ స్టేషన్‌లోకి వచ్చి ఆగడాన్ని తెరపైన చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. లుమైరి బ్రదర్స్ తీసిన కదులుతున్న ట్రైన్ క్లిప్‌ను మొదటిసారి థియేటర్ తెరపై ప్రదర్శించారు. ప్రపంచంలోని ఓల్డెస్ట్ సినిమా థియేటర్ ఈడన్ థియేటర్. మొదటి ఆటను తిలకించిన 250 మంది ప్రేక్షకులు అందించిన శుభాశీస్సులో , వారి బోణి ఇచ్చిన బలమో ఏమో కానీ ఫ్రాన్స్‌లోని ఈడెన్ థియేటర్ 1995 వరకు నిరాటంకంగా నడుస్తూ వచ్చింది. అయితే మధ్యలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ 1980లో థియేటర్‌కు ఎనలేని కష్టాలు వచ్చిపడ్డాయి. థియేటర్ ఓనర్‌ను డబ్బు కోసం దోపిడిదొంగలు చంపేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ సెకన్ల వ్యవధిలో దొంగతనం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఖాకి సినిమాను మించిన సాహాసాలు చేసిన సైబరాబాద్ పోలీసులు
మీ పిల్లలను స్కూలు కు పంపకపోతే ఇంటిముందునుంచి కదలనన్న డీఈఓ !!
ఫస్ట్ నైట్ కి ముందు వరుడు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏంచేశాడో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

