మీ పిల్లలను స్కూలు కు పంపకపోతే ఇంటిముందునుంచి కదలనన్న డీఈఓ !!
బళ్లు చాలై ఐదురోజులైతుంది.ప్రైవేటు బళ్లల్లకైతే వందకు వందశాతం మందిపిలగాండ్లు పోతున్నరు..మరీ సర్కారు బల్లల్లేనేమో ఖాలీ బెంచీలే కన్పిస్తున్నయ్యట.
బళ్లు చాలై ఐదురోజులైతుంది.ప్రైవేటు బళ్లల్లకైతే వందకు వందశాతం మందిపిలగాండ్లు పోతున్నరు..మరీ సర్కారు బల్లల్లేనేమో ఖాలీ బెంచీలే కన్పిస్తున్నయ్యట. సారీ శాన స్కూల్లల్ల బెంచీలు కూడ ఉండయి ఇప్పట్కి..కాలీ క్లాసు రూంలే దర్శనమిస్తున్నయ్యట.గిట్లైతే ఎట్లాని వో డీఈవో సారు ఏం చేస్తుండో సూడుర్రి.. రెవ్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈవో సోమశేఖర్ సారు యమ హుషారున్నడు గద.. సర్కారు పిల్లగాండ్లందర్ని బల్లే చేర్పియ్యాల్ననని బడిబాట కార్యం పెట్టింది గద.. శాన సర్కారు బల్లల్ల అన్కున్నట్టు పిలగాండ్లను చేర్పిస్తలేరట.. కొన్ని ఊర్లల్ల గవుర్మెంట్ బల్లల్ల పిల్లలు రాక సార్లు ఈగలు, దోమలు కొట్టుకునే పరిశితుందట.. ఎందుకిట్ల సర్కారు బడికొస్తలేరని సారే స్వయంగ రంగలకు దిగి జూలురుపాడు అనే వూర్లకు పోయిండు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫస్ట్ నైట్ కి ముందు వరుడు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏంచేశాడో తెలుసా ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

