ఖాకి సినిమాను మించిన సాహాసాలు చేసిన సైబరాబాద్ పోలీసులు
హీరో కార్తి యాక్టింగ్ చేశ్నా ఖాకీ సీన్మ చూసిండ్రా.. అండ్ల దొంగలను పట్టుకునేతందుకు రాజస్థాన్కు పోతే అక్కడి వూరోల్లు ఎట్ల ఎద్రుతిర్గుతరు..మన పోలీసోల్లను ఎట్ల బెద్రిస్తరు..?
హీరో కార్తి యాక్టింగ్ చేశ్నా ఖాకీ సీన్మ చూసిండ్రా.. అండ్ల దొంగలను పట్టుకునేతందుకు రాజస్థాన్కు పోతే అక్కడి వూరోల్లు ఎట్ల ఎద్రుతిర్గుతరు..మన పోలీసోల్లను ఎట్ల బెద్రిస్తరు..? మారువేషాల్లుండి ఆల్ల జాడ దొర్కవట్టేతందుకు పోలీసోల్లు ఎంత కస్టపడ్తరు..? నార్తులున్న దొంగలను పట్టుకునేతందుకు మన సౌత్ పోలీసోల్లు ఎంత తిప్పలవడ్తరనేది ఆ సిన్మల కండ్లకు కట్టినట్టు సూపెట్టిండ్రు..అగో సేం ఆ సీన్మల చేశ్నట్టే మన సైబరాబాద్ పోలీసోల్లు సాహసం కూడ మధ్యప్రదేశ్‌కు పోయి సాహసం చేసిండ్రు..ఏడేండ్ల సంది దొర్కకుంట దిర్గుతున్న కరుడుగట్టిన బట్టేవాజిగాల్లను దొర్కవట్టుకొచ్చిండ్రు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ పిల్లలను స్కూలు కు పంపకపోతే ఇంటిముందునుంచి కదలనన్న డీఈఓ !!
ఫస్ట్ నైట్ కి ముందు వరుడు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏంచేశాడో తెలుసా ??
Published on: Jun 18, 2022 09:04 PM
వైరల్ వీడియోలు
Latest Videos