Bandla Ganesh: ‘జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు’.. బండ్ల షాకింగ్ కామెంట్స్ !! ఎవరి గురించో ??
ఉన్నది ఉన్నట్టు.. అనుకున్నది అనుకున్నట్టే చెప్పేట్టు.. ఉన్న అతి కొద్ది ఇండస్ట్రీ వ్యక్తులతో బండ్ల గణేష్ ఒకరు. నటుడిగా.. నిర్మాతగా.. అంతకు మించి పవన్ భక్తుడిగా అందరికీ తెలిసిన బండ్ల..
ఉన్నది ఉన్నట్టు.. అనుకున్నది అనుకున్నట్టే చెప్పేట్టు.. ఉన్న అతి కొద్ది ఇండస్ట్రీ వ్యక్తులతో బండ్ల గణేష్ ఒకరు. నటుడిగా.. నిర్మాతగా.. అంతకు మించి పవన్ భక్తుడిగా అందరికీ తెలిసిన బండ్ల.. ఉన్నట్టుండి ‘జీవితం లో ఎవరినీ నమ్మొద్దంటూ’ ఓ ఆడియో మెసేజ్‌ను తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్లో పంచుకున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు ఏదో జరిగిందనే అనుమానాలను క్రియేట్ చేశారు. “జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు. మనల్ని మనం నమ్ముకుందాం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నమ్ముకుందాం. మనల్ని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామిని, మన పిల్లల్ని ప్రేమిద్దాం. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని ఇద్దాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఇజ్రాయిల్ పేపర్‌కెక్కిన ఎన్టీఆర్ !! తారక్ మేనియా అంటే ఇది !!
Sai Pallavi: అందరి గుండెలు అదిరేలా.. సూటిగా సమాధానం చెప్పిన సాయిపల్లవి
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

