Jr NTR: ఇజ్రాయిల్ పేపర్‌కెక్కిన ఎన్టీఆర్ !! తారక్ మేనియా అంటే ఇది !!
ఇప్పటికే ఇండియన్ సినిమాస్ ముందు వన్ ఆఫ్ ది గ్రేటస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ట్రిపుల్ ఆర్ ఇప్పటికీ ఏదో మూలన బజ్ చేస్తూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఇండియన్ మేకర్స్ను ఆకట్టుకున్న ఈసినిమా..
ఇప్పటికే ఇండియన్ సినిమాస్ ముందు వన్ ఆఫ్ ది గ్రేటస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ట్రిపుల్ ఆర్ ఇప్పటికీ ఏదో మూలన బజ్ చేస్తూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఇండియన్ మేకర్స్ను ఆకట్టుకున్న ఈసినిమా.. ఓటీటీ కారణంగా హాలీవుడ్ మేకర్స్ కు కూడా చేరువైంది. ఇక ఓటీటీలో ట్రిపుల్ ఆర్ సినిమాను చూస్తున్న హాలీవుడ్ మేకర్స్ ఈ సినిమాను మార్వెల్ స్టోరీలతో పోలుస్తూ ట్వీట్ చేస్తున్నారు. క్రేజీ కామెంట్స్ తో వరల్డ్ వైడ్ ఈ సినిమాను పాపులర్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో సెన్సెషన్ క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్. ఏకంగా ఇజ్రాయిల్ పేపర్లో ఆర్టికల్ గా అక్కడ దేశంలో వైరల్ అవుతోంది. ఎస్ ! ట్రిపుల్ ఆర్ సినిమా గురించి.. ఈ సినిమాలో నటించిన కొమురం భీం, అల్లూరి సీతారమరాజు ల గురించి ఇజ్రాయిల్ పేపర్లో ఓ స్పెషల్ ఆర్టికల్ పబ్లిష్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: అందరి గుండెలు అదిరేలా.. సూటిగా సమాధానం చెప్పిన సాయిపల్లవి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

