Fire Therapy: శరీరానికి నిప్పు పెట్టడమే !! ఫైర్ థెరపీ చికిత్సా విధానం.. ఎక్కడంటే ??
మన శరీరం వ్యాధుల బారిన పడడం సహజం.. దీంతో వ్యాధి నుంచి ఉపశమనం కోసం మందుల సహాయం తీసుకుంటాం.. అంతేకాదు.. చికిత్స విధానాల్లో అనేక రకాలు ఉన్నాయి.
మన శరీరం వ్యాధుల బారిన పడడం సహజం.. దీంతో వ్యాధి నుంచి ఉపశమనం కోసం మందుల సహాయం తీసుకుంటాం.. అంతేకాదు.. చికిత్స విధానాల్లో అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది అల్లోపతి మందులతో చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది… హోమియోపతి, ఆయుర్వేద, నాడీ వైద్యం వంటి వైద్య పద్ధతులను ఉపయోగించేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే శరీరానికి నిప్పు పెట్టడం వల్ల కూడా మనుషులు రోగాల నుంచి విముక్తులవుతారని.. వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా.. దీనిని ఫైర్ థెరపీ అంటారు. ఈరోజు ఫైర్ థెరపీ అంటే ఏమిటి.. ఏ దేశంలో ఉపయోగిస్తారు.. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందరూ చూస్తుండగా.. థియేటర్లో ఏడ్చేసిన హీరోయిన్ !!
Bandla Ganesh: ‘జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు’.. బండ్ల షాకింగ్ కామెంట్స్ !! ఎవరి గురించో ??
Jr NTR: ఇజ్రాయిల్ పేపర్కెక్కిన ఎన్టీఆర్ !! తారక్ మేనియా అంటే ఇది !!
Sai Pallavi: అందరి గుండెలు అదిరేలా.. సూటిగా సమాధానం చెప్పిన సాయిపల్లవి
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

