వారాల తరబడి మిస్టరీ చెట్టు నుంచి వర్షం !! ఆశ్యర్యపోతున్న జనం !! రంగంలోకి అధికారులు
మాములుగా అయితే మేఘాలు వర్షిస్తాయి. ఆకాశం నుంచి చినుకులు పడతాయి. కానీ కర్ణాటకలో మాత్రం ఓ మిస్టరీ వాన కురస్తోంది. ఓ చెట్టు నుంచి నిర్విరామంగా చినుకుల జల్లు పడుతుంది.
మాములుగా అయితే మేఘాలు వర్షిస్తాయి. ఆకాశం నుంచి చినుకులు పడతాయి. కానీ కర్ణాటకలో మాత్రం ఓ మిస్టరీ వాన కురస్తోంది. ఓ చెట్టు నుంచి నిర్విరామంగా చినుకుల జల్లు పడుతుంది. ఈ ఘటన స్థానికులతో పాటు అధికారులను విస్మయానికి గురి చేస్తుంది. ఎండాకాలం.. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం కూడా ఈ వర్షపు జల్లు ఆగడం లేదు. అసలు ఆ వర్షం ఎక్కడ నుంచి పడుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొమ్మల నుంచి 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీరు పడుతోంది. గంటలు, రోజులు కాదు.. గత కొన్ని వారాలుగా ఈ వర్షపు జల్లు ఆగడం లేదు. కర్ణాటకలోని కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఈ విచిత్ర చెట్టు ఉంది. ఈ చెట్టు శివుడికి ఇష్టమైన బిల్వ పత్ర వృక్షమని అక్కడి స్థానికులు చెప్తున్నారు. అందుకే ఇలా జరుగుతుందని అంటున్నారు. చెట్టుకు 500 మీటర్ల దూరంలోని దేవరకాడులో భద్రకాళిదేవి ఆలయం ఉంది. ఆ అమ్మవారి మహిమ వల్లే.. ఇలా జరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఆ నోటా, ఈ నోటా పాకడంతో.. ఈ వర్షపు జల్లు కురిపిస్తున్న చెట్టును చూసేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Fire Therapy: శరీరానికి నిప్పు పెట్టడమే !! ఫైర్ థెరపీ చికిత్సా విధానం.. ఎక్కడంటే ??
అందరూ చూస్తుండగా.. థియేటర్లో ఏడ్చేసిన హీరోయిన్ !!
Bandla Ganesh: ‘జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు’.. బండ్ల షాకింగ్ కామెంట్స్ !! ఎవరి గురించో ??
Jr NTR: ఇజ్రాయిల్ పేపర్‌కెక్కిన ఎన్టీఆర్ !! తారక్ మేనియా అంటే ఇది !!
Sai Pallavi: అందరి గుండెలు అదిరేలా.. సూటిగా సమాధానం చెప్పిన సాయిపల్లవి
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

