సీరియస్ గా గ్లాస్ చెప్తున్నా టీచర్.. ఈ బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి !!
మన చిన్నతనంలో క్లాస్‌రూమ్‌లో టీచర్ పాఠాలు చెబుతుంటే.. కళ్ళు బరువెక్కుతూ.. నిద్రించడానికి ఏదో ఒక మార్గం వెతుక్కున్న సందర్భాలు మనకు గుర్తుండే ఉంటాయి.
మన చిన్నతనంలో క్లాస్‌రూమ్‌లో టీచర్ పాఠాలు చెబుతుంటే.. కళ్ళు బరువెక్కుతూ.. నిద్రించడానికి ఏదో ఒక మార్గం వెతుక్కున్న సందర్భాలు మనకు గుర్తుండే ఉంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సీరియస్‌గా జరుగుతున్న క్లాస్ రూమ్‌లో అందరూ స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అయితే క్లాస్ మధ్యలో ఒక పిల్లవాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా.. అరంసే నిద్రపోతున్నాడు ఓ బుడ్డోడు. ఇక ఈ బుడ్డోడి నిద్రను చూసిన క్లాస్ టీచర్ ఇందుకు సంబంధించిన సీన్‌ను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఇదెక్కడి మాస్ రివేంజ్ మావ !! అమ్మాయిని ఎగిరి తన్నిన కొండముచ్చు..
వారాల తరబడి మిస్టరీ చెట్టు నుంచి వర్షం !! ఆశ్యర్యపోతున్న జనం !! రంగంలోకి అధికారులు
Fire Therapy: శరీరానికి నిప్పు పెట్టడమే !! ఫైర్ థెరపీ చికిత్సా విధానం.. ఎక్కడంటే ??
అందరూ చూస్తుండగా.. థియేటర్లో ఏడ్చేసిన హీరోయిన్ !!
Bandla Ganesh: ‘జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు’.. బండ్ల షాకింగ్ కామెంట్స్ !! ఎవరి గురించో ??
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

