AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan-Akira: మార్షల్ ఆర్ట్స్‌లో తండ్రికి తగ్గ తనయుడు.. మెగావారసుడి కర్రసాము వీడియో వైరల్

Pawan Kalyan-Akira: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఎప్పుడూ హాట్ టాపిక్ నే. తాజాగా అకిరా తల్లి రేణు దేశాయ్ తనయుడి వీడియో షేర్ చేసింది..

Pawan Kalyan-Akira: మార్షల్ ఆర్ట్స్‌లో తండ్రికి తగ్గ తనయుడు.. మెగావారసుడి కర్రసాము వీడియో వైరల్
Akiran
Surya Kala
|

Updated on: Aug 03, 2021 | 11:11 AM

Share

Pawan Kalyan-Akira: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఎప్పుడూ హాట్ టాపిక్ నే. తాజాగా అకిరా తల్లి రేణు దేశాయ్ తనయుడి వీడియో షేర్ చేసింది. దీంతో మళ్ళీ కొణిదెలవారి వారసుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. 2004 లో పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ లకు జన్మించిన ఈ టీనేజర్ ను చూసి అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు అని మురిసిపోతుంటారు. హైట్ విషయంలో తాత పోలిక వచ్చి అకిరా.. ఇప్పటికే 6+ తో హీరోని తలపిస్తున్నాడు. ఇక అభిమానులు మెగావారసుడు అకిరా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

పవన్ రేణుల విడాకుల తర్వాత తల్లి రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నాడు. పుణేలో ఉంటున్న అకిరా తన నాన్నను కలవాలి అంటే.. హైదరాబాద్‌కి వస్తూపోతుంటాడు. అసలు విషయానికొస్తే అకీరా తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు తెచ్చుకునేలా వున్నాడని సన్నిహితుల మాట. చదువులో ఏవరేజ్‌గా ఉండే అకిరా తండ్రి పవన్ లా.. మరోపక్క కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది పూణేలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రి పవన్ బాటలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అకిరా.. ప్రస్తుతం తనకంటే పెద్దవారికి కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో లో అకిరా కర్రని ఓ రేంజ్‌లో తిప్పుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

ఇక అకిరా హైదరాబాద్ వస్తే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్లోనే గడుపుతాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లు ఎంత మంచి స్నేహితులో.. అదే విధంగా త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్, పవన్ తనయుడు అకిరా ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా, తరచూ ఫోన్ లో ముచ్చట్లాడుకుంటారు. అంతేకాదు  అకిరాని త్రివిక్రమ్ కూడా ఎంతో అపురూపంగా చూస్తాడట. అకిరా హైదరాబాద్ వస్తే మాత్రం ఇద్దరి అల్లరికి అంతు ఉండదట.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read: వయసుతో పనిలేకుండా వస్తున్న పక్షవాతం.. లక్షణాలు.. ఆయుర్వేదంలో నివారణ చికిత్స

 దోస్తీ సాంగ్ ఫుల్ క్రెడిట్ మొత్తం అతనిదే.. కొడుకుపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..