RRR Movie: దోస్తీ సాంగ్ ఫుల్ క్రెడిట్ మొత్తం అతనిదే.. కొడుకుపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

RRR Movie: దోస్తీ సాంగ్ ఫుల్ క్రెడిట్ మొత్తం అతనిదే.. కొడుకుపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..
Dosti
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 03, 2021 | 7:22 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ… హైప్ క్రియేట్ చేస్తున్న జక్కన తాజాగా ఈ మూవీ నుంచి స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రమోషనల్ సాంగ్ ను దోస్తీగా విడుదల చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం.. కన్నడం.. మలయాళం భాషలలో కూడా ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీతంతోపాటు.. అద్భుతమైన సాహిత్యం కన్నుల వింధుగా ఉన్న విజువల్స్ చివర్లో ఇద్దరు హీరోలు కలిసి రావడం.. అయిదుగురు పెద్ద సింగర్స్ తో కలిసి కీరవాణి పాటను చేయడం వంటి కారణాలతో ఈ మ్యూజికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక పాటను చూసిన తర్వాత సినిమా ఓ రెంజ్ లో ఉంటుందని.. జక్కన్న గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తుంది. ఈ క్రమంలోనే పాటకు వస్తున్న క్రెడిట్ మొత్తాన్ని జక్కన్న మాత్రం తన కొడుకు కార్తికేయకు ఇచ్చేశాడు.

ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…ఈ మ్యూజిక్ వీడియా ఐడియా చిత్రీకరణ ఐడియా కార్తికేయది. నేను ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో ఉన్నాను. ఆ సమయంలో కార్తికేయ, సతీష్, దినేష్ కృష్ణనన్ లతో పాటను చేశాడు. వీరందరూ చాలా బాగా చేశారు. పాటకు ఇంత మంచి స్పందన రావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత స్పందన వస్తుందని అనుకోలేదంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. షో రీల్స్ ద్వారా ప్రోమోలను కట్ చేయడం నుంచి ప్రమోషనల్ వీడియోలను చేయడంలో కార్తికేయ మేటి. అందుకే ఈ సినిమాలోని పాటను ప్రేక్షకులను మెప్పించేలా తీసుకురాడంలో కార్తికేయ మరోసారి సక్సెస్ అయ్యాడు.

ట్వీట్..

Also Read:

Sasha Chettri: ఎయిర్‏టెల్ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా స్టార్ హీరో మూవీలో సాషా..

Priyanka Chopra : బాయ్ ఫ్రెండ్‌‌‌‌ని రూమ్‌‌‌‌‌లో దాచిపెట్టి దొరికిపోయిన ప్రియాంక చోప్రా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం