AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ ముందే అమ్మాయికి వార్నింగ్ ఇచ్చిన రానా !.. పవర్ స్టార్ చూడండి ఏం చేశాడో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ ఫస్ట్‏లుక్ పోస్టర్స్ దగ్గర్నుంచి సినిమా విడుదల వరకు

Pawan Kalyan: పవన్ ముందే అమ్మాయికి వార్నింగ్ ఇచ్చిన రానా !.. పవర్ స్టార్ చూడండి ఏం చేశాడో..
Pawan Rana
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2021 | 6:02 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ ఫస్ట్‏లుక్ పోస్టర్స్ దగ్గర్నుంచి సినిమా విడుదల వరకు ప్రతి సంచలనమే. స్క్రీన్ పై పవన్‏ను చూసేందుకు ఆయన అభిమానులు చేసే హడావిడి గురించి గురించి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటివలే వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్‏ క్రేజ్‏కు థియేటర్లు సైతం తలుపులు సైతం విరిగిపోయాయి. ఓ వైపు కరోనా భయపెట్టిస్తున్నా.. థియేటర్లలో కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. అయితే వకీల్ సాబ్ చిత్రానికి కరోనా సెకండ్ వేవ్ అడ్డుకట్ట వేసింది. లేదంటే కాసుల వర్షం మరిన్ని రోజులు కురిసేది. ఇక ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా బిజీగా గడిపేస్తున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్-రానా ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. సితార ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చిత్రయూనిట్ రివీల్ చేసింది. దీంతో సోషల్ మీడియా మొత్తం భీమ్లా నాయక్ హవా కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ సినిమాకు సైతం లీకుల బెడద తప్పడం లేదు. అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి పవన్ – రానా సన్నివేశాలకు సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. అందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా.. రానా విలన్ పాత్రలో నటిస్తోన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా లీక్ అయిన వీడియోను చూస్తుంటే.. పవన్ – రానా మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ట్వీట్..

Also Read: Trisha: మరోసారి కోలీవుడ్‏లో గుప్పుమన్న పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన మోస్ట్ ఎలిజిబుల్ త్రిష..

Maha Samudram: ఫీల్ ది ఇంటెన్సిటీ.. ‘మహ సముద్రం’ క్యారెక్టర్స్ ఇవే.. మోషన్ వీడియో రిలీజ్..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..