AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT : ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు కొత్త సినిమా.. అవేంటంటే

ఎన్‌.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శింబు డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో గౌతమ్‌ కార్తీక్‌, ప్రియా భవానీశంకర్‌, గౌతమ్‌ మేనన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మార్చి 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్  సాధించింది.

OTT : ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు కొత్త సినిమా.. అవేంటంటే
Pathu Thala
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2023 | 6:48 PM

Share

తమిళ్ స్టార్ శింబు నటించిన లేటెస్ట్ మూవీ పత్తు తలా. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఎన్‌.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శింబు డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో గౌతమ్‌ కార్తీక్‌, ప్రియా భవానీశంకర్‌, గౌతమ్‌ మేనన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మార్చి 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్  సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. కన్నడలో ఘన విజయం సాధించిన ‘మఫ్టీ’ సినిమాకు రీమేక్‌గా ‘పత్తుతలా’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లో రానుంది.

ఈ నెల 27న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఉండబోతోంది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌, సింప్లీ సౌత్‌ ఓటీటీలో రానుంది ఈ సినిమా. ఇసుక మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శింబు ఏజీఆర్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్‌ చేయలేదు.

ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దాం అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలోనూ తమిళ వెర్షన్‌ మాత్రమే ఉంటుందని ప్రకటించారు. రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మంచి వసూళ్ళు సాధించింది.

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?