Sukesh Chandrashekhar: జాక్వెలిన్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఖరీదైన నౌక, 100 ఐఫోన్స్.. సుఖేశ్‌‌తో అట్టా ఉంటది మరి

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఖరీదైన నౌకను బహుమతిగా పంపిస్తునట్టు సంచలన లేఖ విడుదల చేశాడు ఢిల్లీ జైల్లో ఉన్న సుఖేశ్‌ చంద్రశేఖర్. ఆ నౌక త్వరలోనే జాక్వెలిన్‌కు అందుతుందని తెలిపాడు.

Sukesh Chandrashekhar: జాక్వెలిన్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఖరీదైన నౌక, 100 ఐఫోన్స్.. సుఖేశ్‌‌తో అట్టా ఉంటది మరి
Jacqueline Fernandez - Sukesh Chandrashekhar
Follow us

|

Updated on: Aug 12, 2024 | 9:34 AM

మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న మాయగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జాక్వెలిన్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ గిఫ్ట్‌ పంపిస్తునట్టు వెల్లడించాడు. ఎవరు ఊహించని రీతిలో ఖరీదైన నౌకను ఆమెకు బహుమతిగా పంపిస్తునట్టు తెలిపాడు. మరోసారి జైలు నుంచి జాక్వెలిన్‌కు లేఖ రాశాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. నౌకకు లేడీ జాక్వెలిన్‌గా నామకరణం చేసినట్టు తెలిపాడు. అంతేకాదు జాక్వెలిన్‌ అభిమానులకు కూడా 100 ఐఫోన్లను గిఫ్ట్‌గా పంపిస్తునట్టు వెల్లడించాడు. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్‌ తరచుగా జాక్వెలిన్‌కు లేఖలు రాస్తున్నాడు. గతంలో సుఖేశ్‌ ఇచ్చిన బహుమతుల కారణంగానే చాలా ఇబ్బందులు పడ్డారు జాక్వెలిన్‌. ఈడీ విచారణకు కూడా ఆమె హాజరుకావాల్సి వచ్చింది. ఇప్పుడు లేడీ జాక్వెలిన్‌’ పేరుతో ఖరీదైన యాట్‌ను బహుమతిగా ఇస్తానని ప్రకటించడం మరింత సంచలనం రేపుతోంది.

ఆర్ధికమోసాలతో వందలకోట్లు సంపాదించినట్టు సుఖేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడు.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌పై తన అభిమానాన్ని చాటుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పుట్టినరోజు చేసుకుంటున్న ఆమెకు ప్రత్యేక గిఫ్ట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. 2021లో జాక్వెలిన్‌ ఎంచుకున్న లగ్జరీ విహార నౌకను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు. అయితే, నౌక ఈ నెలలో చేరుతుందని, దానికి అన్ని పన్నులు ఇప్పటికే చెల్లించానన్నాడు. సుఖేశ్‌ లేటెస్ట్‌ గిఫ్ట్‌పై జాక్వెలిన్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

జాక్వెలిన్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా లగ్జరీ నౌక

ఎవరు ఎవరికి ఫ్రెండ్స్‌.. తెలంగాణలో కోవర్ట్ పాలిటిక్స్ నిజమేనా..?

బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్..

శాన్‌ఫ్రాన్సిస్కో టూర్‌లో డ్రైవర్‌లెస్‌ కార్ ఎక్కిన సీఎం

ఒక రీఛార్జ్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. 13 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

ఈ వారం ఇండియన్‌ ఐడల్‌లో ఏం జరగనుంది.? స్పెషల్‌ గెస్టు ఏమంటున్నారు

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో యాసిడ్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు!

ఆగస్టు 15 అంటే మా 90's కిడ్స్‌కు ఓ ఎమోషన్ గురూ..

ఈ అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం డిజిటల్‌ చెల్లింపు సదుపాయం

శ్రావణ సోమవారం శివయ్య దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట
శ్రావణ సోమవారం శివయ్య దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట
శాన్‌ఫ్రాన్సిస్కో టూర్‌లో డ్రైవర్‌లెస్‌ కార్ ఎక్కిన సీఎం
శాన్‌ఫ్రాన్సిస్కో టూర్‌లో డ్రైవర్‌లెస్‌ కార్ ఎక్కిన సీఎం
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..

మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు

రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!

పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.

సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా

భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..

మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!

సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే

కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!