5

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. అంతేకాకుండా నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది...

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!
Tollywood Heroine
Follow us

|

Updated on: Jan 05, 2022 | 1:54 PM

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. అంతేకాకుండా నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వరుస హిట్స్‌తో దూసుకుపోతూ స్టార్ హీరోల సరసన నటించింది. ఎవరో గుర్తొచ్చిందా.? ఓ చిన్న క్లూ.. నాని నటించిన ‘జెంటిల్ మాన్’ సినిమాతో ఈ చెన్నై చిన్నది తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘నిన్ను కోరి’, ‘జై లవ కుశ’ సినిమాలతో ఎంతోమంది అభిమానులకు సంపాదించింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈపాటి ఎవరో మీకు అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు నివేదా థామస్.

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

‘వేరుతే ఒరు భార్య’ అనే మలయాళ సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నివేదా థామస్.. ఆ తర్వాత ‘కురువి’ సినిమాతో తమిళంలోకి అరంగేట్రం చేసింది. ఇక తెలుగులో ‘జెంటిల్‌మాన్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘నిన్ను కోరి’, ‘జై లవ కుశ’, ‘118’, ‘బ్రోచేవారెవరురా’, ‘దర్బార్’, ‘వి’, ‘వకీల్ సాబ్’ లాంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘మీట్ క్యూట్’, ‘శాకిని డాకిని’ సినిమాల్లో నటిస్తోంది.

Also Read:

మూవీ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈ నెలలో ఓటీటీ రిలీజ్‌లు ఇవే.. లిస్టులో బడా సినిమాలు!

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. కష్టంగా ఉందా?

సిరి-శ్రీహన్ మధ్య దూరం పెరిగిందా.? వైరల్ అవుతున్న సిరి ప్రియుడి ఇన్‌స్టా పోస్ట్!