Arya: అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ఆర్య మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

ఈ సినిమా తర్వాత బన్నీ రేంజ్ మారిపోయింది. సుకుమార్ తో కలిసి ఆ తర్వాత ఆర్య 2 సినిమా చేశాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Arya: అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ఆర్య మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
Arya
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Feb 20, 2023 | 9:47 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాల్లో ఆర్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ అందుకున్న భారీ హిట్ సినిమా ఆర్యనే. ఈ సినిమాలో కథతో పాటు బన్నీ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో శివబాలాజీ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ రేంజ్ మారిపోయింది. సుకుమార్ తో కలిసి ఆ తర్వాత ఆర్య 2 సినిమా చేశాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే రీసెంట్ గా పుష్ప సినిమా చేశాడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది ఈ మూవీ ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆర్య సినిమాలో ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా అనుకోలేదట..

ఆర్య సినిమా నిజానికి అల్లు అర్జున్ హీరోగా అనుకోలేదట.. అయితే ఆర్య సినిమాను ముందుగా నితిన్ తో చేద్దాం అనుకున్నారట . నితిన్ దిల్ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. వివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

అయితే దిల్ సినిమా తర్వాత ఆర్య సినిమా చేద్దాం అనుకుంటే అప్పటికే నితిన్ అరడజన్ కు పైగా సినిమాలను ఒప్పుకున్నదట. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నితిన్ ఈ సినిమానుంచి తప్పుకున్నాడట . దాంతో అల్లు అర్జున్ తో సుకుమార్ ఈ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.NithinNithin

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..