Breaking : “మా” నూతన అధ్యక్షుడిగా బెనర్జీ..రీజన్ ఇదే..
“మా” కు యాక్టీవ్ అధ్యక్షుడిగా నటుడు బెనర్జీ వ్యవహరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ వి కె.నరేష్ 41 రోజులు షూటింగ్ నిమిత్తం సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ, ఎక్జిక్యూటివ్ కమిటీ కలిసి చర్చించిన అనంతరం…నియమాల ప్రకారం ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ అంశానికి సంబంధించి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, […]

“మా” కు యాక్టీవ్ అధ్యక్షుడిగా నటుడు బెనర్జీ వ్యవహరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ వి కె.నరేష్ 41 రోజులు షూటింగ్ నిమిత్తం సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ, ఎక్జిక్యూటివ్ కమిటీ కలిసి చర్చించిన అనంతరం…నియమాల ప్రకారం ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ అంశానికి సంబంధించి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, జయసుధతో పాటు బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు.