Hero Nani: దసరా షూటింగ్ సమయంలో హీరో నానికి తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న చిత్ర బృందం..

నాని బొగ్గు గని లారీ కింద షూటింగ్ చేస్తున్నాడు. అయితే అనుకోని విధంగా లారీలోని బొగ్గు మొత్తం నాని మీద పడింది. దీంతో చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది

Hero Nani: దసరా షూటింగ్ సమయంలో హీరో నానికి తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న చిత్ర బృందం..
Nani Dasara Movie
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2022 | 3:47 PM

Hero Nani: నేచురల్ స్టార్ నాని తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దసరా షూటింగ్ జరుగుతున్నా సమయంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి నాని బయటపడ్డాడు. దసరా బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది.. ఈ సినిమా షూటింగ్ ని చిత్ర బృందం శరవేగంగా జరుపుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన తెలంగాణ బొగ్గు గని..  విలేజ్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సమయంలో నాని బొగ్గు గని లారీ కింద షూటింగ్ చేస్తున్నాడు. అయితే అనుకోని విధంగా లారీలోని బొగ్గు మొత్తం నాని మీద పడింది. దీంతో చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, నానికి అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎటువంటి గాయాల బారిన పడలేదు. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

నాని క్షేమంగా వచ్చిన తర్వాత, నాని కొన్ని నిమిషాల విరామం తీసుకున్నాడు. చిత్ర బృందం కాసేపు షూటింగ్ ఆపివేశారు. అనంతరం నాని తయారైన తర్వాత తిరిగి యధావిధిగా షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ జతకట్టింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని ఫిజిక్‌ని సరిచేయడానికి దాదాపు 7 కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అష్టాచమ్మ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు. డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.   తాజాగా అంటే సుందరానికి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు.  దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి.. 

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..