AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా రోహిత్ ఒక ఇంటివాడు అయ్యాడు.. దగ్గరుండి వివాహవేడుక జరిపించిన చంద్రబాబు

అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు నారా రోహిత్- శిరీషలు ఏడడుగులు నడిచారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి రోహిత్ వివాహం జరిపించారు.

మా రోహిత్ ఒక ఇంటివాడు అయ్యాడు.. దగ్గరుండి వివాహవేడుక జరిపించిన చంద్రబాబు
Nara Rohith Wedding
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2025 | 9:46 AM

Share

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు అయ్యాడు. హీరోయిన్ శిరీషతో కలిసి ఓ కొత్త జీవితం ప్రారంభించాడు రోహిత్. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది సిరి లేళ్ల. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. పెద్దల అనుమతితో గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కొత్తజంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నారా రోహిత్ పెదనాన్న, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్

ఈవివాహవేడుకలో చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ సహా పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు రోహిత్. ఈ ఏడాది భైరవం, సుందరకాండ చిత్రాలతో హిట్లు అందుకున్నాడు. రోహిత్ కు అభినందనలు తెలుపుతూ.. చంద్రబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో

“మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు” అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు. అలాగే కొన్ని ఫోటోలు పంచుకున్నారు.

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి

Follow Us
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్