Tuck Jagadish: విడుదలైన నాని ‘టక్ జగదీష్’ ట్రైలర్.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రానున్న మూవీ

tuck jagadish trailer : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటిస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా

Tuck Jagadish: విడుదలైన నాని 'టక్ జగదీష్' ట్రైలర్.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రానున్న మూవీ
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 01, 2021 | 8:52 PM

tuck jagadish trailer : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతువర్మ నటిస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన “టక్ జగదీష్” పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కల్లోలం కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయి రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో “టక్ జగదీష్” సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. . సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌గా సెట్ చేయబడిన టక్ జగదీష్ 240 దేశాల ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలో జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్, తిరువీర్, వైష్ణవి చైతన్య, దేవదర్శిని, డేనియల్ బాలాజీ వంటి ప్రముఖులు నటించారు. ఈ మూవీ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi : తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి..

Sanotosh Shoban’s Prem Kumar : సంతోష్ శోభన్ పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్స్ ..

Vishal: వరుస సినిమాలతో బిజీగా స్టార్ హీరో.. మరో యాక్షన్ ఎంటర్టైనర్‌ను లైన్‌లో పెట్టిన విశాల్..

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!