ఎటు గాలి వీస్తే అటు అటు వెళ్ళండి..!ఇస్మార్ట్‌ బ్యూటీ ఆసక్తికర పోస్ట్‌..:Nabha Natesh Comments Video.

సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది హీరోయిన్ నభా నటేష్. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నభా పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. బ్లాక్‌ కలర్‌ డ్రస్‌లో కవ్విస్తోన్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది..

Click on your DTH Provider to Add TV9 Telugu