Viral Video: చిరిగిన స్వెటర్ ధర అక్షరాలా లక్ష.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు.. (వైరల్‌).

నేటి ఫ్యాషన్ పోకడలను గమనిస్తే నిజంగా షాకింగ్‌గానే ఉంటుంది. అత్యంత తక్కువ ధర ఉన్న వస్తువులను కూడా బ్రాండ్ పేర్లతో ఊహించని స్థాయిలో ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. ధర ఎంత ఎక్కువ ఉంటే.. అంత బ్రాండ్ అన్నట్లుగా వాటిని కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు.

Viral Video: చిరిగిన స్వెటర్ ధర అక్షరాలా లక్ష.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు.. (వైరల్‌).

|

Updated on: Sep 01, 2021 | 6:49 PM

నేటి ఫ్యాషన్ పోకడలను గమనిస్తే నిజంగా షాకింగ్‌గానే ఉంటుంది. అత్యంత తక్కువ ధర ఉన్న వస్తువులను కూడా బ్రాండ్ పేర్లతో ఊహించని స్థాయిలో ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. ధర ఎంత ఎక్కువ ఉంటే.. అంత బ్రాండ్ అన్నట్లుగా వాటిని కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు. పాత ఇనుప పెట్టెలో దాచిపెట్టిన తర్వాత ఎలుకలు కొరికినట్లుగా ఉన్న స్వెటర్‌పై తాజాగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

బాలెన్సియాగా డిజైనర్లు తమ కస్టమర్ల కోసం కొత్త స్వెటర్‌ను తయారు చేశారు. చిరిగిపోయినట్లుగా ఉన్న స్వెటర్ ధరను 1,450 డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో చూసినట్లయితే.. అది సుమారు లక్ష. అయితే ఈ స్వెటర్‌ను చూస్తే షాక్ అవుతారు. చాలా సంవత్సరాల పాటు పాత ఇనుప పెట్టెలో దాచిపెట్టగా.. ఎలుకలు కొరికినట్లుగా ఉంటుంది. స్వెటర్‌ని, దాని ధరను బాలెన్సియాగా కంపెనీ.. సోషల్ మీడియాలో విడుదల చేయడంతో చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఒక నెటిజన్ అయితే దారుణంగా కామెంట్ చేశారు. ‘‘ఈ స్వెటర్‌ ధరిస్తే బిచ్చగాళ్ల ముఠా నుంచి పారిపోయిన సభ్యుడిగా భావిస్తారు.’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ స్వెటర్‌ను దరించి ఇంటికి వస్తే.. ఇంట్లోకి కూడా రానివ్వరు అని మరో సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నారు. మరొకరైతే.. ఈ స్వెటర్‌ను ధరించినట్లయితే.. మీరు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకువచ్చిన వారిలా.. జంతువుల దాడి నుంచి తప్పించుకున్న వారిలా కనిపిస్తారంటూ మరికొందరు పేర్కొన్నారు. అయితే, చిరిగిపోయినట్లుగా ఉన్న ఈ స్వెటర్‌ను అధిక నాణ్యత గల ఉన్నితో తయారు చేశారు. ఇది గొర్రె వెంట్రుకలను మొదటిసారి కత్తిరించడం ద్వారా వచ్చే ఉన్ని ద్వారా దీనిని తయారు చేసినట్లు బాలెన్సియాగా ప్రకటించింది.


మరిన్ని ఇక్కడ చూడండి: Pawan Kalyan Birthday: సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్ సునామి పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్..లైవ్ వీడియో.

Fixed Deposit Video: ఫిక్స్డ్ డిపాజిటర్లకు గుడ్‌న్యూస్‌…అధికవడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!(వీడియో).

గొర్రెలతో హృదయాకారంలో చనిపోయిన మేనత్తకు నివాళి.. వైరల్ అవుతున్న వీడియో..:Tribute With Sheeps Video.

Flood in Siddipet Video: యువకుడుని మింగేసిన వరద.. చూస్తుండగానే బైక్ తో సహా గల్లంతు..(వీడియో).

Follow us
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!