Big News Big Debate : జలాలు.. కయ్యాలు.. తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదంలో రాజకీయంగా పరిష్కారం.లైవ్ వీడియో.
పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది.. కృష్ణా జలాల్లో కూడా 50శాతం వాటా కావాల్సిందే అంటున్న తెలంగాణ వాదనపై మీ కామెంట్? తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదంలో బోర్డు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందా... రాజకీయంగా పరిష్కారం కావాల్సిందే అని మీరు నమ్ముతున్నారా? కేటాయింపులతో సంబంధం లేకుండా పోటీలు పడి తెలుగురాష్ట్రాలు కృష్ణాపై ప్రాజెక్టులు కడుతున్నాయన్న విమర్శలపై మీ కామెంట్? నీటి పంపకాలపై వివాదం రాజకీయ వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారా?
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చిరిగిన స్వెటర్ ధర అక్షరాలా లక్ష.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు.. (వైరల్).
Fixed Deposit Video: ఫిక్స్డ్ డిపాజిటర్లకు గుడ్న్యూస్…అధికవడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!(వీడియో).
గొర్రెలతో హృదయాకారంలో చనిపోయిన మేనత్తకు నివాళి.. వైరల్ అవుతున్న వీడియో..:Tribute With Sheeps Video.
వైరల్ వీడియోలు
Latest Videos