AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Box Office Collection : కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న దసరా.. ఆరు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Dasara Box Office Collection : కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న దసరా.. ఆరు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
Dasara
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2023 | 5:43 PM

Share

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను రీచ్ అయ్యింది దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మార్చి30న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికి కూడా ఈ సినిమా భారీ వసూళ్లతో థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇక ఈ సినిమా 6 డేస్ లో ఎంత వసూల్ చేసిందంటే..నైజాం 20.56 కోట్లు, సీడెడ్ 4.87 కోట్లు, ఉత్తరాంధ్ర 3.72కోట్లు, ఈస్ట్ 1.95 కోట్లు, వెస్ట్ 1.13 కోట్లు, గుంటూరు 2.28కోట్లు, కృష్ణా 1.61కోట్లు, నెల్లూరు 0.78 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 36.90కోట్లు, కర్ణాటక 4.10 కోట్లు, తమిళనాడు 0.86కోట్లు,కేరళ 0.44 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.70 కోట్లు, ఓవర్సీస్ 9.35కోట్లు, వరల్డ్ వైడ్ గా 53.32 కోట్ల షేర్ ను రాబట్టింది దసరా

ఇక ఈ సినిమాలో నాని నటన, కీర్తి పర్ఫామెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కథ తెలంగాణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దసరా సినిమా 5 వ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించగా 6 రోజుతో రూ.5.82 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ దిశగా దూసుకుపోతోంది.

Follow Us
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..