AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: పోలీస్ పాత్రలో బాలయ్య.. జైలర్‌2లో ఆ 20 నిమిషాలు బీభత్సమేనట..

ఒకప్పుడు హీరో, హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అవుతున్నారు చాలా మంది. కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది సెకండ్ హీరోయిన్స్ గా చేస్తుంటే మరికొంతమంది మాత్రం అమ్మ, వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Balakrishna: పోలీస్ పాత్రలో బాలయ్య.. జైలర్‌2లో ఆ 20 నిమిషాలు బీభత్సమేనట..
Balakrishna
Rajeev Rayala
|

Updated on: May 16, 2025 | 10:33 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు బాలయ్య. అఖండ సినిమా సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు వరుస విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు అఖండ 2 లో నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రంలో ఒక కీలకమైన అతిథి పాత్ర (కామియో) పోషిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాదించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు జైలర్ 2 తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జైలర్ 2లో నటసింహం కీలక పాత్రలో నటిస్తున్నారు.

బాలకృష్ణ ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ పాత్ర ఆయన నటించిన రౌడీ ఇన్‌స్పెక్టర్, లక్ష్మీ నరసింహ వంటి ఐకానిక్ పోలీసు పాత్రలా ఉంటుందని.. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలలో రజనీకాంత్‌తో కలిసి మాస్ ఎలివేషన్ సీన్స్‌లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ పాత్ర 20 నిమిషాల నిడివి గల ఒక పవర్‌ఫుల్ కామియోగా ఉంటుందని, ఇందులో బాలయ్య యూనిఫామ్‌లో రజనీతో కలిసి యాక్షన్ సీక్వెన్స్‌లలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.

కొందరు ఈ పాత్ర సైకో పోలీసు ఆఫీసర్‌గా ఉంటుందని, బాలయ్య స్టైల్‌లో విభిన్న డైలాగ్ మాడ్యులేషన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. బాలయ్య బాబు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాలకృష్ణ పాత్ర జైలర్ 2లో హైలైట్‌గా ఉంటుందని, రజనీ-బాలయ్య కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్