Akhanda Movie: బాలయ్య అభిమానులకు దీపావళి కానుక.. ‘అఖండ’ మూవీ అప్డేట్..

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది

Akhanda Movie:  బాలయ్య అభిమానులకు దీపావళి కానుక.. 'అఖండ' మూవీ అప్డేట్..
Akhanda
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 03, 2021 | 9:37 AM

Akhanda Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెంజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో అఖండ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో విడుదల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర యూనిట్‌. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది.

ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించ‌నున్నారు. బాలకృష్ణ యొక్క రెండు పాత్రలను పరిచయం చేస్తూ విడుద‌ల చేసిన `అఖండ ఫ‌స్ట్ రోర్‌` కి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఇటీవ‌ల విడుద‌ల చేసిన మొదటి పాట సంగీత ప్రియులను ఆక‌ట్టుకుంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే ‘అఖండ’ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ రెడీ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ ప్రోమోను ఈ నెల 4వ తేదీన ఉదయం 11.43 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పూర్తి పాట లిరికల్ వీడియో నవంబర్ 8న వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.Akhanda1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu arjun family: అర్హ.. అయాన్‏తో కలిసి బన్నీ సతీమణి స్నేహ అల్లరి .. బ్రష్ చేతబట్టి పెయింటింగ్స్ వేస్తూ..(ఫొటోస్)

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

Krithi Shetty Photos: కొత్త అందాలతో ఆకట్టుకుంటున్న ‘కృతి శెట్టి’.. దేవకన్య అంటూ కామెంట్స్..(ఫొటోస్)

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..