Puneeth Raj kumar: అప్పు చివరి క్షణాలు.. భార్య ఒడిలో..! సీసీ ఫుటేజ్‌లో హాస్పిటల్‌కి వెళ్తూ.. (వీడియో)
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన హీరో మరణాన్ని కన్నడిగులు.. సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)
వైరల్ వీడియోలు
Latest Videos