Crocodile on Walking Track: వాకింగ్ ట్రాక్‌పై మొసలి..కాస్త చూసుకు వెళ్లండి..! దారి ఇచ్చిన నెటిజన్లు.. వీడియో వైరల్..
గుంటూరు జిల్లాలో మొసలి కలకలం రేపింది. పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్లలో ఓ మొసలి జనసంచారం ఉండే ప్రదేశంలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
గుంటూరు జిల్లాలో మొసలి కలకలం రేపింది. పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్లలో ఓ మొసలి జనసంచారం ఉండే ప్రదేశంలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. పిడుగురాళ్లలోని వాటర్ ట్యాంక్ సమీపంలో గల పెదచెరువులోని సంచరిస్తున్న మొసలి..చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌పైకి వచ్చి చేరింది. చీకట్లో రోడ్డు పక్కన మాటువేసి ఉన్న మొసలిని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. చెరువులో సంచరిస్తున్న మొసళ్లను బంధించి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

