Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..

చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య టికెట్‌ రేట్లపై మాటల తూటాలు పేలుతున్నాయి. అటు ఆర్జీవీ ఎంట్రీతో ఇష్యూ హీటెక్కింది.

Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..
Akkineni Nagarjuna
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2022 | 9:04 PM

చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య టికెట్‌ రేట్లపై మాటల తూటాలు పేలుతున్నాయి. అటు ఆర్జీవీ ఎంట్రీతో హీటెక్కిన ఈ ఇష్యూ, కింగ్‌ నాగార్జున కామెంట్స్‌తో పీక్‌ స్టేజ్‌కు చేరింది. తాజాగా సినిమా టిక్కెట్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో నాగార్జున. ప్రస్తుతమున్న పరిస్థితులు తెలిసినా… అన్నింటికీ సిద్ధమయ్యే బంగార్రాజు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశామన్నారు కింగ్. టిక్కెట్ల రేట్లు ఎలా ఉన్నా, వచ్చే వసూళ్లు వస్తాయన్నారు నాగార్జున. పరిస్థితులు బాగాలేవని, పూర్తయిన సినిమాలను పాకెట్‌లో పెట్టుకుని తిరగలేమన్నారు నాగ్. అందుకే ధైర్యంగా ముందుకొస్తున్నామని చెప్పారు నాగార్డున.

కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయంతో పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన RRR, రాధేశ్యామ్ సినిమాలను వాయిదా వేశారు. ఈ తరుణంలో నాగార్జున బంగార్రాజు లైన్‌లోకి వచ్చేసింది. జనవరి 14న థియేటర్స్‌లో సందడి చేయబోతున్నారు బంగార్రాజు. అది కూడా కరోనా, ఒమిక్రాన్ వల్ల ఇబ్బంది లేకపోతేనే రిలీజ్ ఉంటుందని నాగ్ స్పష్టం చేశారు.

ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. కానీ ఈసారి సీన్‌ రివర్సయింది. పెద్ద సినిమాలు ట్రిపులార్‌, రాధేశ్యామ్‌ బరి నుంచి తప్పుకున్నాయి. అయినప్పటికీ చిన్న సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ కావడం లేదు. దీంతో ఇండస్ట్రీ భారీ మొత్తాన్ని కోల్పోయింది. కాగా ఇప్పటికే ట్రిపులార్, రాధేశ్యామ్ మేకర్స్ ప్రమోషన్స్ కోసం పెట్టిన చాలా డబ్బు కూడా వేస్ట్ అయింది.

Also Read: అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్ బాక్స్‌లు.. తెరిచి చూసిన అధికారులు షాక్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?