Nagababu: నిహారిక ఇన్‏స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమార్తె నిహారిక (Niharika) తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Nagababu: నిహారిక ఇన్‏స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..
Nagababu
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2022 | 3:25 PM

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమార్తె నిహారిక (Niharika) తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యాంకర్‏గా కెరీర్ ప్రారంభించిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్‏గా పలు చిత్రాల్లో నటించి మెప్పించిది. నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏లో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ వస్తుంది. కానీ అనుహ్యంగా తన ఇన్‏స్టా అకౌంట్ డిలీట్ చేయడంతో ఆమె అభిమానులు షాకయ్యారు. నిహారిక సోషల్ మీడియా అకౌంట్ డెలిటీ చేయడంతో నెట్టింట్లో పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాను ఇన్ స్టా అకౌంట్ డెలిట్ చేయడానికి గల కారణాన్ని తెలియజేయలేదు.. దీంతో ఆమె ఇన్ స్టా అకౌంట్ డెలిట్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ విషయంపై నాగబాబు రియాక్ట్ అయ్యారు.

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే.. సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు. తాజాగా తన ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహించాడు నాగబాబు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. నిహారిక ఇన్‏స్టా అకౌంట్ డీ యాక్టివేషన్ గురించి చెప్పమని అడిగాడు ఇందుకు నాగబాబు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. నేనే కోడింగ్ నేర్చుకుని హాక్ చేసి నిహారిక ఇన్ స్టా అకౌంట్ డెలిట్ చేశాను. డీకోడింగ్ నేర్చుకోగానే రీ యాక్టివేషన్ చేస్తానంటూ బ్రహ్మనందం ఎమోజీతో రిప్లై ఇచ్చారు.

Niharika

Niharika

Also Read: Sundaram Master: నవలాలోకంలో నిశీధి.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుందరం మాస్టారు

RRR Movie : ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర హైటెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన తారక్ అభిమాని..

Viral Photo: త్వరలో మమ్మీగా ప్రమోషన్‌ అందుకోనున్న.. ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?

RRR Movie: రికార్డుల విషయంలో రాజీపడేది లేదు.. రోజు రోజుకు అంచనాలు పెంచుతున్న ఆర్ఆర్ఆర్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?