RRR Movie : ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర హైటెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన తారక్ అభిమాని..

మరి కొద్దిరోజుల్లో అసలు సిసలైన పండగ మొదలుకానుంది. థియేటర్స్ దగ్గర జాతరవాతావరణం కనిపించనుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ.

RRR Movie : ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర హైటెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన తారక్ అభిమాని..
Ram Charan And Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2022 | 11:41 AM

RRR Movie : మరి కొద్దిరోజుల్లో అసలు సిసలైన పండగ మొదలుకానుంది. థియేటర్స్ దగ్గర జాతరవాతావరణం కనిపించనుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఇద్దరు బడా హీరోలు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. బడ్జెట్ కు వెనకాడని నిర్మాత అన్ని కలుపుకొని భారీగా రూపొందింది ఈ మూవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) గోండు బెబ్బులి కొమురం భీమ్ గా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం పులి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు కలిసి నటిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా కలిసి ఈ సినిమాకు సందడి చేస్తున్నారు. మామధ్య విభేదాలు లేవు అంటూ అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా అభిమానులు ఎంతో స్నేహభావంతో సినిమా రిలీజ్ ను సెలబ్రేట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్ థియేటర్ దగ్గర ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.

ఆర్ఆర్ ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు కటౌట్లు, ఫ్లక్సీలు కట్టే పనిలో ఉన్నారు. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు తారక్, చరణ్ అభిమానులంతా. ఇదిలా ఉంటే కోదాడలోని ఓ థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో ఇరు అభిమానుల మధ్య  వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఆ వివాదం కాస్తా ఘర్షణకు దారితీయడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు పెట్రోల్ వంటిమీది పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. అక్కడే ఉన్న మిగిలిన అభిమానులు అడ్డుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shabaash Mithu: సచిన్, ధోని తర్వాత మరో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్.. టీజర్‌ దుమ్మురేపుతోంది..!

Viral Photo: క్యూట్ బుజ్జాయి.. చిలిపి చిన్నారి.. ఈ ఫోటోలోని పాప ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్.! ఎవరో గుర్తుపట్టారా!

Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!