Naga Chaitanya: ఆ హీరోయిన్ అంటే నాకు వణుకు.. షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ను చైతూ వివాహం చేసుకున్నాడు. డిసెంబర్ 4న వీరి వివాహం.. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.

Naga Chaitanya: ఆ హీరోయిన్ అంటే నాకు వణుకు.. షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2024 | 6:17 PM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రీసెంట్ గా జరిగిన విషయం  తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య  శోభితతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు రీసెంట్ గా పెళ్లి పీటలెక్కారు. సామ్ తో విడిపోయిన తరువాత నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. అటు సామ్ ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది. కాగా నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. అలాగే వీరి వివాహానికి కొంతమంది సినీ సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

ఓ హీరోయిన్ అంటే తనకు వణుకు వస్తుందని తెలిపాడు నాగచైతన్య ఆమె ఎవరో తెలుసా.? నాగ చైతన్య తాజాగా రానా దగ్గుబాటి హోస్ట్ గా చేస్తున్న ఓ టాక్ షోకు గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ షోలో రానా ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ టాక్ షోలో నాగ చైతన్య పలు సరదా ముచ్చట్లు పంచుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఓ హీరోయిన్ అంటే తనకు వణుకు అని చెప్పాడు.. ఆ హీరోయిన్ ఎవరో కాదు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తన నటనతో అందంతో ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కాగా నాగచైతన్య తో ఈ చిన్నది లవ్ స్టోరీ సినిమా చేసింది. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమా చేస్తుంది. రానా షోలో చైతన్య మాట్లాడుతూ.. సాయి పల్లవితో నటించాలన్నా, డాన్స్ చేయాలన్నా తనకు వణుకు అని తెలిపాడు. అలాగే రానాతో మాట్లాడుతూ.. నువ్వు కూడా సాయి పల్లవితో సినిమా చేశావ్.. కానీ డాన్స్ చేయకుండా తప్పించుకున్నావ్ అని అన్నారు చై. ఆ తర్వాత చైతన్య సాయి పల్లవికి ఫోన్ చేసి ఆటపట్టించారు. సెట్ లో దర్శకుడిని టార్చర్ చేస్తుంది అంటూ ఆమెను ఆటపట్టించారు రానా, నాగ చైతన్య.

View this post on Instagram

A post shared by Sai Pallavi (@saipallavi_mh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్ని ఎక్సర్‌సైజెస్ చేసినా బెల్లీ తగ్గట్లేదా.. ఈ ఆకులతో సింపుల్‌
ఎన్ని ఎక్సర్‌సైజెస్ చేసినా బెల్లీ తగ్గట్లేదా.. ఈ ఆకులతో సింపుల్‌
ఆర్ఆర్ఆర్ లాగే హృతిక్, ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్..
ఆర్ఆర్ఆర్ లాగే హృతిక్, ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్..
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!