AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

ఈ ఫొటోలో ఉన్న అందాల భామను గుర్తుపట్టారా..? ఆమె దగ్గర కోట్లాది రూపాయల కార్లు ఉన్నాయి. అయితే ఆటోలో ప్రయాణించి వార్తల్లో నిలుచుంది. ఓ అందాల ముద్దుగుమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ ఆటోలో తిరుగుతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 09, 2024 | 7:32 PM

Share

చాలా మంది సెలబ్రెటీలు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఖరీదైన కార్లు, లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తుంటారు. లక్షల ఖరీదైన  బట్టలు, కోట్లు ఖరీదైన కార్లు వాడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎంత ఆస్తిపాస్తులు ఉన్న కూడా సింపుల్ లైఫ్ ను గడుపుతుంటారు. అలాగే కొంతమందికి కార్ల పిచ్చి ఎక్కువ ఉంటుంది. చాలా బ్రాండెడ్ కార్లు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎంత కాస్ట్లీ కార్లు ఉన్న కూడా అప్పుడప్పుడు ఆటోల్లో తిరుగుతూ ఉంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా ఇలా ఆటోలో తిరుగుతూ కనిపించింది. ఆమె ఎవరో తెలుసా.? ఆమెను కనిపెట్టరా.? ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఆమె. ఆమె మరెవరో కాదు అందాల భామ అలియా భట్‌. ఈ అమ్మడికి  వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కూడా ఆటోలో ప్రయాణించింది ఈ అందాల భామ. శనివారం (డిసెంబర్ 7) సాయంత్రం ముంబైలో అలియా భట్ ఆటో తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్.. చూస్తే ప్రేమలోపడిపోవాల్సిందే

సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు దీనిని డ్రామా అని, మరికొందరు అలియా భట్‌కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ తన సింప్లిసిటీని చూపించేందుకే ఆటోలో ప్రయాణించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు విషయం వేరు. అలియా వెళ్లాల్సిన దారి చాలా ఇరుకుగా ఉంది. కాబట్టి, అంత చిన్న రోడ్డులో పెద్ద కార్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఆమె ఆటోలో ప్రయాణించారని అభిమానులు అంటున్నారు. అలియా భట్‌తో పాటు ఆమె బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. అలియాను చూసిన పాపరాజీ ఫోటోలు, వీడియోల కోసం ఆమెను అనుసరించారు.

ఇది కూడా చదవండి :కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?