Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ‘జీవితంలో బాధలు లేవు.. కానీ లైఫ్‏లో పశ్చాత్తాపం అంటే అదే’.. నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్..

త్వరలోనే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చైతూ. ఇందులో మరోసారి నాగచైతన్య సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఓ యూట్యూ్బ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Naga Chaitanya: 'జీవితంలో బాధలు లేవు.. కానీ లైఫ్‏లో పశ్చాత్తాపం అంటే అదే'.. నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2023 | 12:55 PM

తొలి సినిమాతోనే నటనపరంగా మెప్పించిన హీరో అక్కినేని నాగచైతన్య. నాగార్జున నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టినా.. సినిమా సినిమాకు తనను తాను మరింత మెరుగుపరుచుకుంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ యంగ్ హీరో. కంటెంట్ ప్రాధాన్యత ఉన్నా జోష్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసినప్పటికీ ఆ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. ఆ తర్వాత ఏమాయ చేశావే సినిమాతో హిట్ అందుకున్నారు చైతూ.. 100 పర్సెంట్ లవ్, మనం, మజిలీ, లవ్ స్టోరీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న చైతూకు.. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక గర్ల్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో చైతూ ఒకరు. త్వరలోనే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చైతూ. ఇందులో మరోసారి నాగచైతన్య సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఓ యూట్యూ్బ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జీవితంలో అతి పెద్ద రిగ్రేట్ ఏమని ఫీలవుతున్నారు అని యాంకర్ అడగ్గా.. తన లైఫ్ లో ఎలాంటి పశ్చాత్తపం లేదని.. ఏం జరిగిన జీవితంలో ఒక పాఠమే అన్నారు. “నా జీవితంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎలాంటి బాధలు లేవు. ప్రతిదీ మనకు ఒక పాఠమే అవుతుంది. కేవలం నా సినీ ప్రయాణంలో ఓ రెండు సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదేమో. అలాంటివి అంటే ఒక రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ” అంటూ చెప్పుకొచ్చాడు చైతూ.

ఇవి కూడా చదవండి

అలాగే తన క్రష్ ఎవరనే విషయం పై ఓపెన్ అయ్యాడు చైతూ.. చివరగా తాను బ్యాబిలోన్ అనే ఇంగ్లీష్ సినిమా చూశానని..అందులో నటించిన నటి మార్గో రాబీ.. తన క్రష్ అని అన్నారు. ప్రస్తుతం చైతూ నటిస్తోన్న కస్టడీ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయబోతున్నారు.

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!