Nagendra Babu: ‘వరుణ్‌ తేజ్‌కు సాయి పల్లవికి పెళ్లి’.. స్పందించిన నాగబాబు.. వైరల్‌ అవుతోన్న రియాక్షన్‌..

Nagendra Babu: టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఒకరు. ఇటీవల చెల్లెలు నిహారిక వివాహం జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్‌ తేజ్‌పై పడింది. వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ యంగ్‌ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా?...

Nagendra Babu: 'వరుణ్‌ తేజ్‌కు సాయి పల్లవికి పెళ్లి'.. స్పందించిన నాగబాబు.. వైరల్‌ అవుతోన్న రియాక్షన్‌..
Varun
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 06, 2021 | 11:13 AM

Nagendra Babu: టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఒకరు. ఇటీవల చెల్లెలు నిహారిక వివాహం జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్‌ తేజ్‌పై పడింది. వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ యంగ్‌ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అని ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తండ్రి నాగబాబు ఏ ఇంటర్వ్యూలో కనిపించినా సరే ముందుగా వినిపించే ప్రశ్న.. ‘సార్‌.. వరుణ్‌ పెళ్లి ఎప్పుడు.?’ అయితే తాజాగా ఈ క్రమంలోనే ఓ అభిమాని వరుణ్‌ వివాహం గురించి అడిగిన ప్రశ్నకు ఫన్నీగా కామెంట్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న నాగబాబును.. ‘వరుణ్‌ అన్న, సాయి పల్లవికి పెళ్లి చేస్తా సార్‌.. జోడీ బాగుటుందని’ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీంతో ఈ కామెంట్‌కు స్పందించిన నాగబాబు కూల్‌గా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దీనికి ఎలాంటి కామెంట్‌ చేయకుండా… జాతి రత్నాలు సినిమాల్లో బ్రహ్మానందం వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో బ్రహ్మానందం చెప్పే ‘తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే’ అనే డైలాగ్‌తో నాగబాబు పంచ్ వేశాడు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక అంతకు ముందు కొందరు నెటిజన్లు కూడా వరుణ్‌ తేజ్‌ వివాహంపై నాగబాబును పలు ప్రశ్నలు అడిగారు. ‘వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘మంచి సంబంధాలు ఉంటే చూడండి’ అని సమాధానం ఇచ్చాడు.

Nagababu

Nagababu

Sai Pallavi

Sai Pallavi

Also Read: ఏప్రిల్‌ 7న పుష్పరాజ్ పరిచయం.. సాయంత్రం బన్నీ పుష్ప లుక్ రిలీజ్.. ఆగస్టు 13న థియేటర్లలో సందడి..

యూట్యూబ్ ట్రెండింగ్‏లో నెంబర్ వన్‏గా బండ్ల గణేష్… పవన్ కళ్యాణ్ గారి మూవీ ఫంక్షన్ యందు ఈయన స్పీచ్ వేరయా..

మహేష్ డైరెక్టర్‏తో అల్లు అర్జున్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. త్వరలోనే సెట్స్ పైకి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి