మహేష్ డైరెక్టర్‏తో అల్లు అర్జున్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. త్వరలోనే సెట్స్ పైకి..

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో

మహేష్ డైరెక్టర్‏తో అల్లు అర్జున్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. త్వరలోనే సెట్స్ పైకి..
Allu Arjun
Follow us

|

Updated on: Apr 05, 2021 | 9:27 PM

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా బన్నీ తదుపరి సినిమా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అదెంటంటే.. స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి ఓ కథతో అల్లు అర్జున్‏ను సంప్రదించాడని.. ఆ స్టోరీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే గతంలో బన్నీ.. అనిల్ రావిపూడితో ఓ సినిమా తీయడానికి సిద్ధంగా లేడంటూ వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరీ ఈసారైనా వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందా లేదా అనేది చూడాలి. అటు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 సిక్వెల్‏గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇవే కాకుండా అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా అనంతరం మహేష్ బాబుతో కలిసి మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ సూపర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read: సెన్సార్ పూర్తిచేసుకున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’.. U/A సర్టిఫికేట్.. కారణం ఎంటంటే..

Ram Pothineni: పవర్ ఫుల్ లుక్‏లో ఎనర్జిటిక్ హీరో… మొదటి సారి ఆ పాత్రలో నటించనున్న రామ్..

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు