సెన్సార్ పూర్తిచేసుకున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’.. U/A సర్టిఫికేట్.. కారణం ఎంటంటే..

Vakeel Saab: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ రీఎంట్రీతో వస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. దీంతో మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు

సెన్సార్ పూర్తిచేసుకున్న పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'.. U/A సర్టిఫికేట్.. కారణం ఎంటంటే..
Vakeel Saab
Follow us
Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 06, 2021 | 4:57 PM

Vakeel Saab: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ రీఎంట్రీతో వస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. దీంతో మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాలవైపు వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో వెండితెరపై పవన్‏ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏తోపాటు సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇందుకు కారణం ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ఎక్కుగా ఉండబోతుంది. అంతేకాకుండా.. కంటెంట్ కాస్త బోల్డ్‏గా ఉండబోతుంది. హిందీలో సూపర్ హిట్ సాధించిన పింక్ సినిమాకు రీమేక్‏గా ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఇక్కడి ప్రేక్షకులకు అభిరుచికి అనుగుణంగా కథలో చిన్న చిన్న మార్పులు చేశాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో రెండు, మూడు యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉమెన్ ఎంపవర్ మెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలో నటించగా.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటించింది. అలాగేస ప్రకాష్ రాజ్, సీనియర్‌ యాక్టర్‌ నరేష్, ముఖేష్‌ ఋషి, సుబ్బరాజు, దేవ్‌ గిల్‌, అనసూయలు కీలక పాత్రలో నటించారు.

Also Read: Ram Pothineni: పవర్ ఫుల్ లుక్‏లో ఎనర్జిటిక్ హీరో… మొదటి సారి ఆ పాత్రలో నటించనున్న రామ్..

Rashmika Mandanna: రష్మిక మందన్నా పుట్టిన రోజు.. అరుదైన వీడియో షేర్ చేసిన మాజీ ప్రియుడు..

Shekar Kammula: ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్.. శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఆ హీరోతోనేనా ?

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్