AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: పవర్ ఫుల్ లుక్‏లో ఎనర్జిటిక్ హీరో… మొదటి సారి ఆ పాత్రలో నటించనున్న రామ్..

'దేవదాసు' సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమా తర్వాత రామ్ వరుస ఆఫర్లను

Ram Pothineni: పవర్ ఫుల్ లుక్‏లో ఎనర్జిటిక్ హీరో... మొదటి సారి ఆ పాత్రలో నటించనున్న రామ్..
Ram Pothineni
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2021 | 8:08 PM

Share

‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమా తర్వాత రామ్ వరుస ఆఫర్లను అందుకుంటూ.. ఎనర్జిటిక్ స్టార్‏గా మారాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రామ్.. కొంతకాలం వరుస డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో చాలా కాలం వరకు రామ్ సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాతో రామ్ తనలోని మాస్ యాంగిల్‏ను కూడా ప్రేక్షకులకు చూపించేశాడు. ఇక ఆ తర్వాత ఇటీవల రెడ్ సినిమాతో డ్యూయల్ రోల్లో నటించిన రామ్ మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత రామ్ తన తదుపతరి సినిమాను తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించాడు. ప్రస్తుతం ఈ మూవీ రాపో 19 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ఇందులో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో రామ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇప్పటివరకు రామ్ తన కెరిర్‏లో ఇలాంటి పాత్ర పోషించలేదు. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ మూవీ తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Also Read: Rashmika Mandanna: రష్మిక మందన్నా పుట్టిన రోజు.. అరుదైన వీడియో షేర్ చేసిన మాజీ ప్రియుడు..

Shekar Kammula: ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్.. శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఆ హీరోతోనేనా ?

ఆ సీనియర్ హీరోయిన్ డ్యాన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం