AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సీనియర్ హీరోయిన్ డ్యాన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Ramya Krishna : టాలీవుడ్ శివగామి.. రమ్యకృష్ణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రమ్యకృష్ణ తన

ఆ సీనియర్ హీరోయిన్ డ్యాన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Ramya Krishna
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2021 | 6:21 PM

Share

Ramya Krishna : టాలీవుడ్ శివగామి.. రమ్యకృష్ణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రమ్యకృష్ణ తన ఇంట్లో టీవీ ముందు నిల్చోని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. మరీ అందుకు కారణం ఏమయి ఉంటుంది అనుకుంటున్నారా ? అయితే అందుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందామా.

హిందీలో ప్రసారమవుతున్న మ్యూజిక్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 (Indian Idial 12) వీకెండ్ ఎపిసోడ్‏లో అలనాటి సీనియర్ నటి రేఖా జడ్జిగా పాల్గోన్నారు. ఇందులో భాగంగా.. సంప్రదాయపు చీరలో స్టేజ్‏పై అందంగా నాట్యం చేసింది రేఖా. ఆ ఎపిసోడ్‏ను ప్రసారాన్ని వీక్షిస్తున్న రమ్యకృష్ణ.. రేఖా డ్యాన్స్ చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సీనియర్ హీరోయిన్ రేఖా డ్యాన్స్ చూస్తూ.. రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేస్తూ..”మై గాడ్.. మీరు నా దేవత.. రేఖా గారు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ.. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండనున్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అలాగే మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలోనూ నటిస్తోంది.

రమ్యకృష్ణ ట్వీట్..

Also Read: ఓ వైపు అనారోగ్యం.. మరో వైపు చలి.. కానీ పాట కోసం 16 గంటలు నీటిలో ఉన్న ‘తలైవి’ హీరోయిన్..

స్కైబ్లూ కలర్ చీరలో హైబ్రిడ్ పిల్లా.. సాయి పల్లవి కట్టిన సారీ రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‎గా ‘ఉప్పెన’ భామ.. మహేష్‏తో జోడి కట్టనున్న కృతీ శెట్టి..

Follow Us
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్
క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు
క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు