- Telugu News Photo Gallery Cinema photos Sai pallavi looks beautiful in sky blue organza saree in naga chaitanya love story movie promotions saree price is 1lakh
స్కైబ్లూ కలర్ చీరలో హైబ్రిడ్ పిల్లా.. సాయి పల్లవి కట్టిన సారీ రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఫిదా సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే.. కుర్రకారును ఫిదా చేసేసింది ఈ హైబ్రిడ్ పిల్లా. ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, అక్కినేని నాగ చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది.
Updated on: Apr 05, 2021 | 4:52 PM
Share

లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది చిత్రయూనిట్..
1 / 6

2 / 6

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాయి పల్లవి.. తాజాగా స్కైబ్లూ సారీలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈ చిన్నది.
3 / 6

4 / 6

స్రై బ్లూ కలర్ చీరకు.. వెండి పువ్వులతో అలకరించిన బార్డర్‌తో కలగలసిన ఈ చీర ఖరీదు అక్షరాల రూ.1 లక్ష. ఇంతటి భారీ బడ్జెట్ చీరలో హైబ్రిడ్ పిల్లా మరింత అందంగా ముస్తాబై ఆకట్టుకుంటుంది.
5 / 6

అటు సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలోనే కాకుండా.. రానా దగ్గుబాటి సరసన విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తోంది.
6 / 6
Related Photo Gallery
బ్రష్ ఎప్పుడు చేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందా..? తర్వాతా..?
ఈ సీరియల్ చిన్నది.. బిగ్‌బాస్ లో ఫైర్ బ్రాండ్..
విమానం క్యాన్సిల్ అయిందా..? రీఫండ్ కోసం ఇలా చేయండి
వామ్మో.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




