Rajeev Rayala |
Updated on: Apr 05, 2021 | 1:31 PM
టాలీవుడ్ లో తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ రేస్ లో ముందుకు వచ్చింది రష్మిక మందన
నేడు ఈ లక్కీ బ్యూటీ పుట్టిన రోజు. అమ్మడి పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ తో ముంచెత్తుతున్నారు.
ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి అలరించింది.
ఇప్పటికే తమిళ్ లో సుల్తాన్ సినిమా చేసింది రష్మిక. హిందీలో రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది ఈ ముద్దుగుమ్మ .