Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్‌ 7న పుష్పరాజ్ పరిచయం.. సాయంత్రం బన్నీ పుష్ప లుక్ రిలీజ్.. ఆగస్టు 13న థియేటర్లలో సందడి..

Introducing Pushpa Raj : సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సారథ్యంలో అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమా ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్‌ 7న హైదరాబాద్​లోని జేఆర్​సి

ఏప్రిల్‌ 7న పుష్పరాజ్ పరిచయం.. సాయంత్రం బన్నీ పుష్ప లుక్ రిలీజ్.. ఆగస్టు 13న థియేటర్లలో సందడి..
Introducing Pushpa Raj
Follow us
uppula Raju

|

Updated on: Apr 06, 2021 | 5:32 AM

Introducing Pushpa Raj : సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సారథ్యంలో అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమా ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్‌ 7న హైదరాబాద్​లోని జేఆర్​సి కన్వెన్షన్​ ​ హాల్​లో జరగునుంది. ఈ కార్యక్రమంలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం పుష్ప లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇటీవల రిలీజ్​ అయిన ఈ చిత్ర ప్రీల్యూడ్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో వెనుక వైపు నుంచి బన్నీ లుక్​ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది. కాగా ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది..

చిత్ర విశేషానికొస్తే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బన్నీ లారీ క్లీనర్‌ పాత్రలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్న బన్నీ ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో బన్నీ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో బన్నీ తన స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు.

ఈ సినిమానుంచి అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని గ్లిమ్ప్స్ రూపంలో వదిలారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ పాన్ ఇండియన్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

AP Govt Declares Holiday : ఏపీలో ఆ రెండు రోజులు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌.. ఎందుకో తెలుసా..?

JC Prabhakar Reddy comments: అవును ఆయన స్పెషల్.. అవును ఆయన మాటలు మరీ స్పెషల్.. అడిగి బుక్కైన సిటిజన్

Yogurt: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఇలా చేయండి.. భారీ ఉపశమనం పొందండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్