AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ ట్రెండింగ్‏లో నెంబర్ వన్‏గా బండ్ల గణేష్… పవన్ కళ్యాణ్ గారి మూవీ ఫంక్షన్ యందు ఈయన స్పీచ్ వేరయా..

Vakeel Saab: ప్రస్తుతం టాలీవుడ్‏లో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ నడుస్తుంది అని డైరెక్టర్ క్రిష్ చెప్పినట్లుగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం

యూట్యూబ్ ట్రెండింగ్‏లో నెంబర్ వన్‏గా బండ్ల గణేష్... పవన్ కళ్యాణ్ గారి మూవీ ఫంక్షన్ యందు ఈయన స్పీచ్ వేరయా..
Bandla Ganesh
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2021 | 10:01 PM

Share

Vakeel Saab: ప్రస్తుతం టాలీవుడ్‏లో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ నడుస్తుంది అని డైరెక్టర్ క్రిష్ చెప్పినట్లుగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం బండ్ల గణేష్ స్పీచ్ ఫెస్టివల్ నడుస్తోంది. ఆదివారం జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన బండ్ల గణేష్.. మరోసారి తనకు పవన్ పై ఉన్న అభిమానాన్ని వర్ణిస్తూ.. దుమ్ములేపాడు.

ఏడు కొండల వాడికి అన్నమయ్య.. శివుడికి భక్తకన్నప్ప.. శ్రీరాముడికి హనుమంతుడు.. పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్‌ అంటూ ఎంతో హుషారుగా చెప్పుకోచ్చాడు. పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం.. బూడిదయ్యేదాకా మనం వదలలేం. యనకు సక్సెస్ అలవాటు అయింది. అదొక శకం మాత్రమే అంటూ సినీ రచయితలు సైతం ఆశ్చర్యపోయేలా స్పీచ్ ఇచ్చాడు బండ్ల గణేష్. ఈయన స్పీచ్‏తో పవన్ అభిమానులకు మరింత జోష్ వచ్చింది. ఇక బండ్ల గణేష్ మాట్లాడుతున్నంతసేపు పవన్ అభిమానులు అరుపులు, కేకలతో శిల్పాకళా వేదిక మొత్తం మారుమోగింది. ఇక ఈ వేడుక అనంతరం బండ్ల గణేష్ స్పీచ్ సోషల్ మీడియాను కూడా ఓ రేంజ్‏లో వైరల్ అవుతుంది. దీంతో యూట్యూబ్ ట్రెండింగ్‏లో బండ్ల గణేష్ స్పీచ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అటు పవన్ కళ్యాణ్ స్పీచ్ కంటే బండ్ల గణేష్ స్పీచ్‏నే ఎక్కువగా వినడానికి ఆసక్తి చూపిస్తున్నారనేది గమనార్హం. కేవలం యూట్యూబ్‏లోనే కాకుండా.. సోషల్ మీడియాలో సైట్లలో కూడా బండ్ల గణేష్ స్పీచ్ పై మీమ్స్.. కామెంట్స్ వస్తున్నాయి. పవన్ పై ఈయన పాడిన పద్యానికి ధీటుగా ఆయన అభిమానులు సరికోత్తగా పద్యాలను జతచేస్తున్నారు. “పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫంక్షన్ యందు బండ్ల గణేష్ స్పీచ్ వేరయా…. విశ్వదాభిరామా పవన్ కళ్యాణ్ మా దేవుడు” అంటూ కామెంట్స్ షేర్ అవుతున్నాయి.

ట్వీట్స్..

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..