Mrunal Thakur: తారకరాముడి సరసన ‘సీత’.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లక్కీ బ్యూటీ..

సీత పాత్రలో అలవోకగా ఒదిగిపోయి గతంలో క్లాసిక్స్ గా నిలిచిన సినిమాల్లోని హీరోయిన్లను గుర్తూ చేస్తూ సౌత్ చిత్రం మీద తనదైన ముద్ర వేశారు. ఉత్తరాది నుంచి వచ్చినా.. అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించి

Mrunal Thakur: తారకరాముడి సరసన 'సీత'.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లక్కీ బ్యూటీ..
Mrunal
Follow us

|

Updated on: Aug 11, 2022 | 4:05 PM

తెలుగు చిత్రపరిశ్రమకు మరో కొత్త సీత పరిచయమైంది. అందం, అభినయంతో ప్రేక్షకులను మదిని దోచుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు ఆడియన్స్ మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‏లో చేరిపోయింది. . భారీ అంచనాల మధ్య బిగ్‌ మూవీస్‌తో పరిచయం అయిన స్టార్‌ కిడ్స్‌కు రాని క్రేజ్‌.. ఒక్క సినిమాతోనే సాధించారు మృణాల్‌ (Mrunal Thakur). సీత పాత్రలో అలవోకగా ఒదిగిపోయి గతంలో క్లాసిక్స్ గా నిలిచిన సినిమాల్లోని హీరోయిన్లను గుర్తూ చేస్తూ సౌత్ చిత్రం మీద తనదైన ముద్ర వేశారు. ఉత్తరాది నుంచి వచ్చినా.. అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించి మెప్పించారు. ఇటీవల విడుదలైన సీతారామం సినిమా మృణాల్ పాత్ర వేరు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలో మృణాల్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. సీతగా తన నటనతో దర్శకనిర్మాతలను సైతం ఆకట్టుకుంది. తాజాగా మృణాల్ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందట.

తాజా సమాచారం ప్రకారం మృణాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో జత కట్టనుందట. తారక్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా మృణాల్‎ను ఎంపిక చేశారని.. ఆమెతో చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక దృవీకరణ రానుందని తెలుస్తోంది. తారక్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్నట్లు టాక్. తుఫార్, జెర్సీ వంటి సూపర్ హిట్ హిందీ చిత్రాలతో మెప్పించిన మృణాల్ సీతారామం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!